తెలంగాణ,వార్తలు సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది shreeramchakreenews@gmail.com October 17, 2025 400 కోట్లు బోనస్‌గా చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క శుక్రవారం ప్రకటించారు. సంస్థలో 39,500మంది కార్మికులు పనిచేస్తుండగా ఒక్కొక్కరికి రూ.1.03 లక్షలు బోనస్‌గా అందుతుందని చెప్పారు. Post navigation Previous: అయినా పార్టీ నన్ను మోసం చేసింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిNext: నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ హత్య Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ