ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురియగా చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదలాల్సిన మత్స్యశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ చేపపిల్లల పంపిణీకి సంబంధించి టెండర్లు నిర్ణయించకపోవడం గమనార్హం.

దేవుడు వరమిచ్చినా… పూజారి అనుగ్రహించడన్న చందంగా మారింది జిల్లా మత్స్యకారుల పరిస్థితి. ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురియగా చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదలాల్సిన మత్స్యశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ చేపపిల్లల పంపిణీకి సంబంధించి టెండర్లు నిర్ణయించకపోవడం గమనార్హం.
