ఒక సారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో రైతన్న యాసంగి సాగు కు సిద్ధ్దమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులు సాగు చేసిన పత్తి, మిరప, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూసారు. అయి నా వ్యవసాయంపై రైతన్నకు ఆశ చావలేదు.

ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక సారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో రైతన్న యాసంగి సాగు కు సిద్ధ్దమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులు సాగు చేసిన పత్తి, మిరప, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూసారు. అయి నా వ్యవసాయంపై రైతన్నకు ఆశ చావలేదు. వానకాలం నష్టాలు మిగిల్చినా యాసంగి పంటలకు సన్నద్ధమ వుతున్నాడు.
