
డిసెంబర్ 17 (శ్రీరామ్ చక్రి న్యూస్ )
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు.
శంకర్ పల్లి మండలం:
శేరిగూడెం సర్పంచ్ – బి. నివేదిత ఇంద్రసేనారెడ్డి
ఎల్వర్తి సర్పంచ్ – మారేపల్లి భాగ్యలక్ష్మ (పాపారావు)
కొండకల్ సర్పంచ్ – ఎరుకల శేఖర్
మాసానిగూడెం సర్పంచ్ – బద్రి అర్చన ప్రభు గౌడ్
చందిప్ప సర్పంచ్ – స్టేషన్ మల్లేష్
ఏరుకుంట్ట తండా సర్పంచ్ – లక్ష్మణ్ నాయక్
మొయినాబాద్ మండలం:
కనకమామిడి సర్పంచ్ – శ్రీమతి దివ్య మురళీధర్ రెడ్డి
అమడాపూర్ సర్పంచ్ – ఎం. కృష్ణ
చేవెళ్ల మండలం:కౌకుంట్ల సర్పంచ్ – మల్లారెడ్డి
తల్లారం సర్పంచ్ – లక్ష్మీ ప్రసన్న శేఖర్
శంషాబాద్ మండలం:
పెద్ద తూప్రా సర్పంచ్ – శ్రీమతి సుమలత రాజు యాదవ్,పెద్ద తూప్రా తండా సర్పంచ్ – శ్రీ బిక్ష్య నాయక్,ఈ కార్యక్రమం సర్పంచుల మధ్య ఉత్సాహభరితంగా, సానుకూల వాతావరణంలో జరిగిందని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి కోసం ప్రోత్సాహం ఇస్తూ, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ విధానాల్లో భాగస్వామ్యం కొనసాగించాలని సూచించారు.
