భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యతని నార్నూర్ ఎంపీడీవో పుల్లారావ్ అన్నారు.

నార్నూర్ : భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యతని నార్నూర్ ఎంపీడీవో పుల్లారావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి, కొత్తపల్లి హెచ్, జామడ, మరప గూడ, ముల్లంగి, ఖైరదట్వా, నార్నూర్తో పాటు గాదిగూడ మండలంలోని ధాబాకే ప్రభుత్వ పాఠశాలలో మనబడి.. మన నీరు కార్యక్రమాన్ని నిర్వహించారు.
