ప్రతి వ్యక్తి ఆర్థిక వృద్ధిలో బ్యాంకుల సహకారం తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుందని రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ జూపల్లి అరుణ్ బాబు అన్నారు.ప్రతి వ్యక్తి ఆర్థిక వృద్ధిలో బ్యాంకుల సహకారం తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుందని రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ జూపల్లి అరుణ్ బాబు అన్నారు.

ప్రతి వ్యక్తి ఆర్థిక వృద్ధిలో బ్యాంకుల సహకారం తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుందని రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ జూపల్లి అరుణ్ బాబు అన్నారు. గురువారం కొల్లాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన కెనరా బ్యాంక్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.