పాలమూరు జిల్లాలో బాలికల జననాలు తగ్గుతున్నట్లు తేల్చింది. 2022-2023 సంబంధించి నివేదిక విడుదల చే యగా బాలికల నిష్పత్తి త గ్గుతున్నట్లు తేలింది. 2022లో 41, 959 మంది బా లురు, 37, 583 ఆడపిల్లలు జన్మించారు.

ప్రసవ సమయంలో శిశు మరణాలు పరిశీలిస్తే రెం డేళ్లలో నాగర్కర్నూల్ జిల్లాలో ఒక్కటీ లేదు. వనపర్తి జిల్లాలో 2022లో 6 మరణాలు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 2022లో 15 శిశు మరణాలు చోటు చేసుకోగా 2023లో 12 ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 20 22లో 97 మంది, 2023లో 58 మం ది మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఇక జోగుళాంబ-గద్వాల జిల్లాలో 2022లో 115 మంది, 2023 లో 100 మంది మృతి చెందా రు. ఉమ్మడి పాలమూరు జి ల్లాలో రెండేళ్లలో మొత్తం 403 మంది చనిపోతే అందులో 222 మంది మగ శిశువులు, 181 మంది ఆడ ప్రసవ సమయంలో మృత్యు ఒ డిలోకి చేరుకున్నారు.
