హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్‌పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్‌పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
