ఒకే ఇంటినంబర్పై 44 ఓట్లు ఉండటం సహజమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం సోమవారం స్పష ఎక్కువ ఓట్లు ఉండొచ్చు
ఇలాంటివి బహుళ అంతస్థుల్లో ఉండే చాన్స్
2023 నుంచి ఓటర్ల సంఖ్యలో మార్పు లేదు
జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాపై క్లారిటీ ఇచ్చిన ఈసీ

