మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు , మున్సిపల్ చైర్పర్సన్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు , మున్సిపల్ చైర్పర్సన్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు మునిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి శనివారం ఖరాయిన రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వీటిలో 50 శాతం కార్పొరేషన్లను మహిళలకు రిజర్వేషన్ చేసినట్లు వెల్లడించారు.
