ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం లూవ్రా లో భారీ చోరీ.

ఫ్రాన్స్‌లోని ‘ది మైసన్ డెస్ లుమైరేస్’ (The Maison des Lumires) అనే మ్యూజియంలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనలో 2వేల బంగారు, వెండి నాణేలు అపహరణకు (gold and silver coins stolen) గురయ్యాయి. వీటి విలువ €90,000 గా అంచనా. మంగళవారం ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరవగా.. లోపల అద్దాలు పగిలి ఉండటాన్ని గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
