వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

వరంగల్ చౌరస్తా : ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితికి ఎంజీఎం ఘటన అద్దం పడుతుంది. వేర్వేరు సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు పారా మెడికల్, రేడియాలజీ సేవలు అందించడం కోసం తీసుకువెళ్ళడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టకపోవడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తుంది.
