రోబార్ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ఆయనను విధుల నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోతంగల్ మండలంలోని హాంగర్గ గ్రామపంచాయతీలో ఎంపీడీవో చందర్ సమక్షంలో గ్రామస్తులు సమాంవేశం నిర్వహించారు

పోతంగల్ నవంబర్ 15: కారోబార్ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ఆయనను విధుల నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోతంగల్ మండలంలోని హాంగర్గ గ్రామపంచాయతీలో ఎంపీడీవో చందర్ సమక్షంలో గ్రామస్తులు సమాంవేశం నిర్వహించారు. గ్రామస్తులు కారోబార్ హమ్మండ్లు ను విధుల్లో నుండి తొలగించాలని ఎంపీడీవో చందర్ కు విన్నవించారు.
